PRESS RELEASE

రాష్ట్ర ST మోర్చా social media convenor గా

రాష్ట్ర st మోర్చా social media convenor గా నియామక పత్రాన్ని అందుకుంటున్న అయ్యప్ప నాయక్ నేనావత్.

..ఈ సందర్భంగా bjp రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారు మరియు గుంటూరు నగర మాజీ మేయర్ యువనేత శ్రీ కన్నా నాగరాజు గారు bjp గిరిజనుల సంక్షేమానికి గత ప్రభుత్వాల కంటే కూడా అత్యధిక నిధులు కేటాయించారని .గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడి చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని అయ్యప్ప నాయక్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమం లో bjp sc st bc minority మోర్చా ల నేతలు పాల్గొన్నారు……

ఇట్లు మీ మీ అభిమాన భారతీయ జనతా పార్టీ సేవకుడు & కన్నా గారి శిష్యుడు – సురేష్ కొర్రపాటి

సురేష్ కొర్రపాటి

P.Gopi – MDN NEWS
+91 9908812887

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924.

Topics