NEWS

NDA నుండి TDP వైతొలగడం వల్ల నష్ట పోయింది ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ లే

BJP NDA నుండి TDP రాజకీయ స్వార్ధం తో వైతొలగడం వలన ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ లు తీవ్రంగా నష్టపోయారు..2014 ఎన్నికల్లో BJP నరేంద్ర మోడి IMAGE ను అడ్డం పెట్టుకుని కేవలం అధికారం లోకి రావడానికి BJP తో కలసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నుండి అనేక ప్రాజెక్టులు పెద్ద మొత్తంలో రాయితీలు నిధులు కేటాయిస్తే వాటన్నిటిని అనేక మార్గాల్లో దోచుకుని తమ కడుపు నిండాకAP అభివృద్ధి కానీ రాష్ట్రంలో వెనకబడిన ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ల సంక్షేమం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కేవలం రాజకీయ స్వార్ధం తో TDP వైతొలగడం వల్ల నష్ట పోయింది.

ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ లే నని రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ లందరూ కూడా తెదేపాను ఓడించడo ఖాయమని, BJP ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ నాయకులు- కొర్రపాటి సురేష్, సయ్యద్, నజీర్ హుస్సేన్, కంతేటి బ్రహ్మయ్య , దారా అంబేడ్కర్,  మల్లాల లక్ష్మీ నారాయణ ,కూరి కవిత,  రజియా , అయ్యప్ప,  నాయక్ నేనావత్,  లు తెదేపా స్వార్ధపూరిత తీరును తీవ్రంగా ఖండించారు.

Please email us for updates and corrections – publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924.

Topics