NEWS

మంత్రి జవహర్ బూటకపు సవాళ్లు తెదేపా ఓటమికి బలం చేకూరుస్తున్నాయి

బిజెపి కి ఒక్క సీటు వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మంత్రి జవహర్ బూటకపు సవాళ్లు తెదేపా ఓటమికి బలం చేకూరుస్తున్నాయి రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు దళితులను పీడిస్తున్నపుడు కానీ చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఆదినారాయణ రెడ్డి గానీ దళితులను కించ పరచేలా వ్యాఖ్యలు చేసినపుడు కానీ వరుస పడవ ప్రమాదాలలో మంత్రి ప్రాంతాలలో అమాయకూల ప్రాణాలు బలిగొన్నపుడు కానీ స్పందించ లేని మంత్రి జవహర్ గారు ఆయన మంత్రి ఉన్న శాఖ లో ఎంతమంది దళితులకు వ్యాపార అవకాశాలు కల్పించారో చెప్పగలరా..

కన్నా లక్ష్మీ నారాయణ గారి సారధ్యం లో బిజెపి ప్రతిపక్ష పార్టీ బలోపేతమై అవినీతిని ప్రశ్నించడం తెదేపా శ్రేణుల్లో ఓటమి భయం మొదలైందని యావత్ ప్రజానీకానికి అర్థం అవుతుంది ఇటువంటి బూటకపు సవాళ్లు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి ని bjp ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మోర్చా నాయకులు కొర్రపాటి సురేష్ దుయ్యబట్టారు.

Please email us for updates and corrections, publish@mydigitalnews.in  Whatsapp 888 5555 924

Topics