NEWS

లాల్ బహదుర్ శాస్త్రి, & గాంధీ జయంతి సందర్భంగా – దివ్యాంగులకు R .O వాటర్ ప్లాంట్ by- GRT 86 & GLC39

Guntur Samarthanam – for Speciallyabled/disabled being presented by an R.O Water plant by GRT 89 and GLC 39 ( Round Table India & Ladies Circle India),

గుంటూరు ..  ది . 2-10-2018 అమరావతి రోడ్ నందు గల సమర్ధనం ట్రస్ట్ కు  గుంటూరు రౌండ్ టేబుల్  మరియు గుంటూరు లేడిస్ సర్కిల్ వారి సంయుక్త భాగ్యసామ్యంతో R.O వాటర్ ప్లాంట్ ను బహుకరించారు . ఇది సుమారు 20,000 రూ  . ఖరీదు చేయును.

ఈ సందర్భంగా   చెర్మన్ వీరేంద్ర గారు మాట్లాడుతూ సమర్ధనం ట్రస్ట్ కార్యక్రమాలు  దేశ వ్యాప్తంగా  ప్రజలలో చైతన్యవంతం తీసుకువస్తూ ఉన్నాయి .అంటే కాకుండా సామజిక స్పృహతో సమర్ధనం ట్రస్ట్  వారు చేస్తున్న కార్యక్రమాలకు గుర్తింపుగా రౌండ్ టేబుల్ సంస్థ తమ వంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు .

లేడీస్ సర్కిల్ చైర్ పర్సన్ శ్రావణి గారు మాట్లాడుతూ ఈ ట్రస్టు లో ఆడ పిల్లలకి ప్రత్యేక అవసరాలను గుర్తించి  మరియు వారి నైపుణ్యాభివృద్దికి అవసరమైన కార్యక్రమాలను రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ నుండి రానున్న రోజుల్లో చేయూతను అందించనున్నట్లు తెలిపారు .

ఈ కార్యక్రమంలో లంకా క్రాంతి శేఖర్ , రావి . బాలకృష్ణ ,ప్రశాంత్ , శేషు, రవి కుమార్ & ముఖ్య అతిధి గా శ్రీ ఎం ర్ కే పరమహంస -సమర్ధనం  AP చాప్టర్  .ప్రెసిడెంట్  గారు , మరియు శ్రీ పీవీకే శ్రీనివాస్ – ఎం ఎస్ ప్రాజెక్ట్ రీజినల్ హెడ్ , పాల్గొన్నారు .

 

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924.

Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics