NEWS

కొర్రపాటి సురేష్ – ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేయిస్తాం- mlc బుద్ధా వెంకన్నగారు, – ఖబడ్దార్

రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా నియంతృత్వ పోకడలతో తమ అవనీతికి ఎదురే లేదంటూ విర్రవీగుతున్న తెదేపా కు bjp రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ గారు వారి అవినీతిని ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి ఎక్కడ ఓడిపోతారేమోనని భయం మొదలై కన్నా లక్ష్మీ నారాయణ గారి ని విమర్శించేందుకు కనీస అంశాలు దొరకక ప్రజల దృష్టిని మల్లించేందుకు తెదేపా నాయకులు బుద్ధా వెంకన్న లాంటి రాజకీయ అవగాహన లేని వారితో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు…కన్నా లక్ష్మీ నారాయణ గారు విద్యార్థి స్థాయి నుంచి నేడు రాష్ట్రంలో కీలక రాజకీయ చాణక్యుడు గా ఎదగడమే కాక తెదేపా నాయకుల అవినీతిని ప్రశ్నించే ఏకైక దమ్ము న్న నాయకునిగా కొరకరాని కొయ్యగా ఎదగడం తెదేపా శ్రేణుల్లో ఓటమి భయం మొదలైంది….మతిభ్రమించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న mlc బుద్ధా వెంకన్న గారు విమర్శించ దగ్గ నాయకుడు కాదని . పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయిన కన్నా లక్ష్మీ నారాయణ గారి ని విమర్శించడం ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ప్రవర్తించడమే ఇటువంటి విశ్వసనీయత లేని ఆరోపణలు మరోసారి చేస్తే దళితుల మనోభావాలు దెబ్బతింటే నీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేయిస్తాం…ఖబడ్దార్ బుద్ధా వెంకన్న…….bjp ఎస్టీ బిసి మైనారిటీ మోర్చా నాయకులు కొర్రపాటి సురేష్ సయ్యద్ నజీర్ హుస్సేన్ మల్లాల లక్ష్మీ నారాయణ..

 

Please email us for corrections and updates, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics