NEWS

శబరిమళ లోకి మహిళ ప్రవేశం ….?

పందళ రాజ వంశమా ! నీకు సహస్రకోటి వందనములు !

శబరిమళ లోకి మహిళ ప్రవేశం కనుక జరిగితే  పందళ రాజ వంశం వారు తీసుకునే(న్న ) నిర్ణయం .

శబరిమలలోని 18 మెట్లను ఒక్క మహిళ దాటినా పందళ అంతఃపురం నుంచి అయ్యప్ప ఆభరణాలతో కూడిన పెట్టె శబరిమలకు రాదని, అయ్యప్ప ఆలయం ప్రభుత్వానికి సంబంధించినదైనప్పటికీ.. అయ్యప్పకు సొంతమైన ఆభరణాలు పందళ కుటుంబానికి చెందినవని రాజ కుటుంబం ప్రకటించింది.అంతేకాదు పందళ రాజ కుటుంబానికి చెందిన ఎవ్వరూ.. ఆలయానికి రాబోరని స్పష్టం చేసింది.
మరోవైపు మహిళలుగుడిలోకి ప్రవేశిస్తేశబరిమలఅర్చకులు మూకుమ్మడిగారాజీనామాచేస్తామనిప్రకటించారు.

ఏదీ మన కార్యాచరణ సంవత్సరానికి ఒక్కసారి మాల వేయడం మాత్రమే కాదు ధర్మానికి ఆటంకం ఏర్పడితే ఎదుర్కొనేందుకు కూడా మనమందరం సమాయత్తం కావాలి కదా ఏమంటారు
స్వామియే శరణమయ్యప్ప.

Please email us for updates and corrections, – publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924.

Topics