NEWS quotes

వైట్ కెన్ డే సందర్భంగా నగర ప్రదర్శన మరియు అవగాహనా సదస్సు – సమర్ధనం.

గుంటూరు : స్థానిక హిందూ కాలేజీ అఫ్ ఫార్మసీ -అమరావతి రోడ్ నందు – ఇంటర్నేషనల్ వైట్ కెన్ సేఫ్టీ డే సందర్భంగా , ఆంవే (AMWAY ) వారి సహకారం  తో మరియు camba (కార్నియా అంధత్వ ముక్త భారత్ ) & సాక్షం వారి సాహచర్యం తో సమర్ధనం ట్రస్ట్ ఫర్ డిస్ ఏబుల్డ్ (samarthanam trust for disabled ) వారు – అంధులు వాడే ప్రత్యేక మైన కర్ర ( వైట్ కెన్ ) యెక్క ప్రాముఖ్యత,ఆవశ్యకత మరియు అవగాహనా సదస్సును నిర్వ హించి తదుపరి , అంధుల తో మరియు అతిథులతో కలసి నగర ప్రదర్శనా కార్యక్రమాన్ని చేపట్టారు ,

ముఖ్య మరియు ప్రత్యేక అతిధులు

శ్రీ కేసన శివ సంకర రావు గారూ – బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షులు – ఆంధ్ర ప్రదేశ్ , శ్రీ చందు సాంబ శివ రావు గారు – ప్రముఖ నాసా శాస్త్రవేత్త , APRERA డైరెక్టర్ ,శ్రీ MRK పరమహంస – ప్రెసిడెంట్ సమర్ధనం అప్ చాప్టర్ ,

అతిధులు

ఈ సదస్సుకు హాజరైన మరి కొంత మంది అతిధులు  Mr. Pabbaraj Venkateswar rao Shirdhi Sai Public School ,  Mr. Ps Murthy Shirdhi Sai Public School , Dr Meghana Agarwal Hospitals CEO , Mr.Naga Srinivas Ap Engineers Association President ,  Mr.Laxman Ap Engineers Association President ,  Mr. Haribabu APREDA ,  Mr. veerendra President Guntur Round Table , Mr. Balakrishna Guntur Round Table Treasurer ,  Mr. Siva Makutam Ap IT cell head.

ఎవరూ ఊహించని పని చేసిన ” కేసన మరియు చందు “

ఈ వాల్కతోన్ (ర్యాలీ ) విజవంతం అవడానికి , శ్రీ కేసన శివశంకర రావు మరియు శ్రీ చందు సాంబ శివ రావు గార్లు , తామే స్వయంగా ట్రాఫిక్  కానిస్టేబుల్ పని చేశారు , ఈ ర్యాలీ  లో  నియంత్రణ లేని ట్రాఫిక్ వలన అంధులకు చాలా చాలా ఇబంది కలిగింది , వాహనదారులు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అంధుల , వికలాంగుల మధ్య నుండి వాహనాలను వేగంగా పోనిస్తూ తీవ్ర ఇబంధులకు గురి చేశారు, ర్యాలీ లో కేవలం 17 మంది మాత్రమే సాధారణం వ్యక్తులు ఉన్నారు వీరు మిగిలిన  అంధులకు మార్గ సహాయకులుగా ఉండటం తోనే సరి, ఈ తరుణం లో అంధులకు ఇబంది కలిగిస్తూ ర్యాలీ ని డిస్టర్బ్ చేస్తూ పోయే వాహన దారులను మందలిస్తూ , తామే సాధారణ వ్యక్తుల వలె, కానిస్టేబుల్ వలె  మరియు ట్రాఫిక్ ని చక్క దిద్దారు ,

ఈ సందర్భం గా శ్రీ కేసన శివశంకర్ రావు గారు మాట్లాడుతూ

ఈ సందర్భం గా శ్రీ చందు సాంబ శివరావు గారు మాట్లాడుతూ

ఈ సందర్భం గా శ్రీ MRK పరమహంస గారు మాట్లాడుతూ

 

by MDN NEWS

Please email us for corrections and updates, publish@mydigitalnews.in, WhatsApp 888 5555 924

 

Topics