NEWS TDP

మీ ఆరోగ్యం కోసం పరితపిస్తున్న ఆంధ్రప్రదేశ్ – తి తి లి

ఆత్మ బలం…గుండె ధైర్యం… మేధస్సు…సుగంధం.. లాంటి వ్యక్తిత్వం.. 120 కోట్లమంది లో ఒకే ఒక్కడు మన చంద్ర బాబు గారు అంటున్న వరద బాధితులు, మరియు బాబు గారి పని తీరును ప్రత్యక్షం గా చూస్తున్న  స్థానిక ప్రజలు, …

CBN arranging Food facility
CBN requesting Crowd to be cool and said I will be with you,

గత మూడు రోజులలో …చంద్ర బాబు నాయుడు గారు –  కేవలం 8 గం. లు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు .

తి తి లి తుఫాన్ చేసిన విధ్వంసం మీద…కదం తొక్కుతున్న బాబు…తల వంచి బాబుకు …సెల్యూట్ చేస్తున్న కఠిన పరిస్థితులు. ముఖ్యమంత్రి కాదు ఆయన..మా అన్న,, మా కొడుకు..మా బిడ్డ ..అని బాబుని చేరదీస్తున్న శ్రీకాకుళం జిల్లా..ప్రజలు.

అలుపు లేదు..సొలుపు లేదు..సుఖం లేదు..నిద్రాహారాలు లేవు..విల విల లాడుతున్న టీడీపీ కేడర్..బాబు ఆరోగ్యం పట్ల…

మీ ఆరోగ్యం కోసం పరితపిస్తున్న ఆంధ్రప్రదేశ్..

జై బాబు….జై తెలుగుదేశం.

 

Please email us for updates and corrections, Publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics