ASTROLOGY Entertainment

దేవీనవరాత్రులు (దసరా) 9 వ. రోజు సిద్ధిదాత్రి శ్రీరాజరాజేశ్వరీదేవిగా

దేవీనవరాత్రులు (దసరా) 9 వ. రోజు సిద్ధిదాత్రి శ్రీరాజరాజేశ్వరీదేవిగా

(చిలుకపచ్చనివర్ణవస్త్రాలు, తీపిపదార్థాలు, చిత్రాన్నము, దద్దోజనము)

శ్లోకము:

సిద్ద గంధర్వయక్షాద్యైరసురై రమరైరపి ।

సేవ్యమానా సదాభూయత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ।।

హ్రీం కూటత్రయరూపిణీం‌ సమయనీం సంసారిణీం హంసినీమ్ వామాచార పరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం కామాక్షీం కరుణార్థ్రచిత్త సహితాం శ్రీంశ్రీం త్రిమూర్త్యంబికాం శ్రీచక్రప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్ ।।

శ్రీరాజరాజేశ్వర్యష్టకము

1. అంబా శాంభవి చంద్రమౌళిరబలా√పర్ణా హ్యుమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ । సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।

2. అంబా మోహిని దేవతా త్రిభువనీ యానంద సంధాయినీ వాణీ పల్లవపాణీ వేణుమురళీగాన ప్రియాలోలినీ । కల్యాణీ హ్యుడురాజబింబ వదనాంభుజే ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ।।

3. అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ జాతీ చంపక వైజయంతిలహరీ గ్రైవేయవైరాజితా । వీణా వేణు వినోద మండితకరా వీరాసనా సంస్థితా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ।।

4. అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్య మానోజ్జ్వలా । చాముండా√√శ్రిత రక్షపోషజననీ దాక్షాయణీ వల్లభా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।

5. అంబా శూలధనుఃకుశాంకుశధరీ హ్యర్థేందు బింబాధరీ వారాహీ మధుకైటబ ప్రశమనీ వాణీ రమా సేవితా ।। మల్లాద్యాసుర మూక దైత్యదమనీ మాహేశ్వరీ చాంబికా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।

6. అంబా సృష్టి వినాశ పాలనకరీ హ్యార్యావి సంశోభితా గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా । ఓంకారీ వినుతా సురార్చితపదా హ్యుద్దంండ దైత్యాపహా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।

7. అంబా శాశ్వత ఆగమాదివినుతా హ్యార్యా మహాదేవతా యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యా వై జగన్మోహినీ । యా పంచప్రణవాది రేఫజననీ యా చిత్కళామాలినీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ !!

8. అంబా పాలితభక్తరాజ రనిశం చాంబాష్ఠకం యఃపఠేత్ అంబా లోక కటాక్షవీక్షలలితా చైశ్వర్యమవ్యాహతమ్ । అంబా పావనమంత్రరాజ పఠనా ద్దంతేశ మోక్షప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ।।

“. ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్ సంపూర్ణం ”

శమీప్రార్థనా:

దశమ్యాం సాయాహ్నే శమీపూజాం కృత్యాత్ తదనంతరం ధ్యాయేత్. ధ్యానమంత్రము శమీ శమయతేపాపం __ శమీ శత్రువినాశనీ అర్జునస్యధనుర్ధారీ రామస్యప్రియదర్శనీ ।।

(1) శమీం కమలపత్రాక్షీం శమీం కటకధారిణీం ఆరోహతు శమీలక్ష్మీం నృూణాం ఆయుష్యవర్దనీం।।

(2) నమో విశ్వాస వృక్షాయ పార్థశస్త్రాస్త్ర ధారిణీ త్వత్తః పత్రం ప్రతీష్యామి సదామే విజయీభవ ।।

(3) ధర్మాత్మా సత్యసంధశ్చ దామోదాశరథిర్యది పౌరుషేచా ప్రతి ద్వంద్వ శరైనంజహి రావణం ।।

(4) అమంగళానాం ప్రశమీం దుష్కృతస్యచ నాశినీం దుస్స్వప్నహరిణీ ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం ।।

by

మునీశ్వర రావు గారు .E .

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

DONATE:- http://www.mydigitalnews.in/donate

If you like Our Work Please Support us by Make a Donation to Raise the MDN NEWS,

Topics