NEWS TDP

మనోహర్ రాక తో రాజా స్వల్ప – స్పోర్టివ్ గా రాజా

జనసేన పార్టీలోచేరి మొదటి సారి తెనాలి వచ్చిన మాజీ శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కు శనివారం తెనాలి మండలం నందివేలుగు గ్రామంవద్ద జనసేన అధినేత లు .కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా అ ప్రాతం మొత్తం జనసేన కార్యకర్తలవాహనాలతో నిండి పోయింది. దీంతో నందివేలుగు నుంచి ఆటోనగర్ కు ట్రాఫిక్ జామ్ అయింది. ఒకదశలో తెనాలి ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కుడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు తాలుకా ఎస్ఐ నారాయణ పోలీసుసిబ్బంది. అతికష్టం మీదా ఎంఎల్ఏను జనసేన కార్యకర్తలమద్యనుంచి సురక్షితంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను సాగనంపారు ,ఈ సందర్భంలో రాజా గారు ఇషయాన్ని సరదాగా స్పోర్టివ్ గ తీసుకున్నారు, అక్కడున్న కొందరి తో సరదాగా స్నేహశీలంగా మాట్లాడారు , ఇది ప్రశంసనీయం ,  .ఇది ఇలా ఉండగా నాదెండ్ల మనోహర్ రాకను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో వాహనాలు నందివేలుగు చేరుకోవడంతో ఎక్కడ వాహనాలు అక్కడే గంటల తరబడి నిలిచిపోవడంతో. ప్రయాణికులు. వాహనాచోదకులు త్రీవర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Please email us for updates and corrections publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics