NEWS

బాధ్యతలో భాగమైన వినతులు

ఈ రోజు  (FAC)కమిాషనరు గారిని కలసిన శ్రీ  నమ్రతకుమార్ గారు ( రాష్ర్టఉపద్యక్షులు మరియు జిల్లా జె ఎ సి కన్వినర్ ) మరియు  సిబ్బంది కలసి పుష్పగుచ్చము  సమస్యలపరంగా  వినతి పత్రం ఇచ్చారు .

వినతి పత్ర ముఖ్య అంశాలు

.1.జనరల్ ట్రాన్సఫర్సచేయాలి,

2. మహిళలకు R.I గా స్థానం,

3. 3 సం”లు దాటిన ప్రతి ఉద్యోగిని సీటు మార్చాలి,

4. R.I లుగా కొత్తవారికి అవకాశం కల్పించాలి,

5. రెండవసారి R.I చేస్తున్నవారిని తొలగించాలి,

6.మౌళికసదుపాయాలు కల్పించాలి.

7. పదోన్నతులు supdt నుండి ఆఫీసు సబార్డినేట్ వరకు ఇవ్వాలి ,

అను డిమాండ్సతో ప్రెస్ మీట్ నిర్వహించారు, దీనికి స్పందించిన కమిాషనరు త్వరలో పరిష్కరిస్తానని హమిా  ఇచ్చారు.

Please email us for updates and corrections, Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics