NEWS

కేవలం బి జె పి హయాం లొ పూర్వీకులకు సంస్కరణలు జరుగుతాయి 

డా బి ఆర్ అంబేడ్కర్ గారి విద్యాభ్యాస రోజుని విద్యార్థి దినోత్సవం గా మహారాష్ట్ర bjp ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం కొర్రపాటి సురేష్ : Students Day’ 

( November 7)..

‘విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు’ ..

భారత రాజ్యాంగనిర్మాత ,

ప్రపంచమేధావి ,బోధిసత్వ 

డాll బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదట అక్షరాబ్యాసం చేసిన ఈ రోజు నవంబర్’ 7 ,(1900 సంll ) విద్యార్థి దినోత్సవంగా మహారాష్ట్రలో బిజెపి  ప్రభుత్వం ప్రకటించింది..

👉 ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్యసమితి లో ఈ మహనీయుని జయంతి రోజును అనగా ఏప్రిల్ 14ను ‘World Knowledge Day’ 

( ప్రపంచ విజ్ఞాన దినోత్సవం)గా ప్రకటించిన తర్వాత .,

మన ప్రభుత్వం ఆయన మొదట స్కూల్ అడ్మిషన్ రోజైన నవంబర్ 7 ను  ‘విద్యార్థి దినోత్సవం’ (Students Day) గా ప్రకటించడం మాకెంతో సంతోషంగా ,ఆనందంగా ,చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.

👉 ఒక అక్షరం వేల ఏండ్ల బానిసత్వాన్ని పారద్రోలింది..

ఒక అక్షరం నాన్న చేతిలో ఒట్టేసి సమున్నత ఆశయాన్ని కౌగిలించుకొని మనలను పీడత్వం నుండి బంధవిముక్తులను చేసింది .

👉నవంబర్ 7 ను  ‘Students Day’ గా  ప్రకటించిన bjp ప్రభుత్వానికి జై భీమ్ ల కృతజ్ఞతలు…బిజెపి దళిత వ్యతిరేకిగా ప్రచారం చేసేఅవకాశవాద ప్రతిపక్ష రాజకీయ పార్టీల కు చెంపపెట్టు వంటిదని ..భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ఒక అంబేడ్కర్ వారసుడే ఆంధ్రప్రదేశ్ లో కూడా దళిత పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయిన కన్నా లక్ష్మీ నారాయణ గారికి బిజెపి అధ్యక్ష పదవి నియామకం ఇక రాబోయే రోజుల్లో bjp దళిత వాడల్లో ఉప్పెనలా బలోపేతం అయ్యే క్రమంలో ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని అంబేడ్కర్ గారి గౌరవించి ఇటువంటి ప్రకటన చేయడంపై భారతీయ జనతా పార్టీ కి అంబేడ్కర్ వారసుల తరపున   హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపినట్టు దళిత యువకవి bjp నాయకులు  కొర్రపాటి సురేష్ ఒక ప్రకటన లో తెలిపారు జై బిజెపి 

జై కన్నా జై చెన్నకేశవ జై అంబేద్కర్ జై జై భరత్.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in. whatsapp 8885555924

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss