NEWS

​భారతీయ  జనతా పార్టీ – నగరి  నియోజకవర్గం

నగరి,  హిమజ  పాఠశాల నందు నిషిదా రాజు గారు అధ్యాక్షతన  సమావేశం జరిగినది. సదరు సమావేశంకు  జిల్లా ఇంచార్జ్  బీజేపి  శ్రీ  కోటీశ్వరరావు గారు, ఈయన మాట్లాడుతూ  నగరి నియోజకవర్గం లో బీజేపీ  బలోపేతానికి శక్తి కేంద్రాలు మరియు  బూత్ ల  బలోపేతానికి ఏవిధంగా చేయాలో అవగాహన కలుగజేసారు. 

ప్రతి ఒక్క ఓటరు ని భాజపా లో  ఎటువంటి కార్యాక్రమాలు  ఉన్న వాటిని తెలియజేసి,  ప్రజలకు ఏర్పడే  ఇబ్బందులును పరిష్కరించాలని కార్యకర్తలు లకు  ఉపదేశం చేశారు.   జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ  రాజశేఖర్ రాజు గారు, నారాయణ స్వామి నాయుడు, చిలకం ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, గంగయ్య, వెంకటముని జిల్లా సంఘటన ప్రధాన కార్యదర్శి, రమేష్ జిల్లా కార్యదర్శి, మునిరత్నం నాయుడు జిల్లా కార్యవర్గ సభ్యులు, నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట మండల అధ్యక్షులు మరియు శక్తి కేంద్ర ఇంచార్జి లు తదితరులు పాల్గొన్నారు.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss