NEWS

​పవన్ కు Z- category సెక్యూరిటీ ఆవశ్యకత

ప్రధాన మంత్రి గారికి మీ అందరి సహకారం తో పంపిన వినతి పత్రానికి నిన్న స్పందన లభించింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం పవన్ బధ్రత విషయo తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించటం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ క్రింద తెలియపరుస్తున్నాను.

AP లో ఇటువంటి ప్రమాదాలుగా చిత్రీకరించే కుట్రలు జరిగిన చరిత్ర ఉంది కాబట్టి, ముందుగానే ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావించి, గతంలో కూడా రాజమండ్రి పర్యటన లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కరెంటు ను కట్ చేసి హోటల్ పై దాడి కి యత్నించినప్పుడే పవన్ కు Z- category సెక్యూరిటీ ఆవశ్యకతను గుర్తించి, ప్రధాన మంత్రి, కేంద్ర హోమ్ మంత్రికి అలానే రాష్ట్రపతి గారికి వినతి పత్రం పంపటం జరిగింది.

Please emails us for updates and 
corrections : publish@mydigitalnews.in 

Topics