NEWS

రహదారి భద్రతా ర్యాలీ &లైసెన్స్ మేలా -S I కిరణ్ అచంపేట.

స్థానిక అచంపేట  లొ మండల పోలీస్స్టేషన్ పరిదిలో,  ఈ రోజు రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించటం జరిగినది,ప్రముఖులు మరియు అచంపేట మండల పోలీస్ స్టేషన్ S i శ్రీ కిరణ్ గారి పర్యవేక్షణలో మరియు ప్రభుత్వ పాటశాల విద్యార్థుల బాగస్వాంయం తొ గనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా కిరణ్ గారు విద్యార్థుల తొ మాట్లాడుతూ,

వెహికల్ driving skills,& safety ,

Helmet,& other safety gear 

Insurence, theft అండ్ recovery process 

RC BOOK ,డృవింగ్ Licence,

Accidents and injuries, life and future,goals…etc.

Getting – driving licence &skills,

తదితర విషయాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Suri- MDN NEWS 

ACHAMPET 

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics