NEWS

నేను ఛాలెంజ్ గా తీసుకు…-కొర్రపాటి సురేష్ BJP 

bjp రాష్ట్ర sc morcha యువ కార్యదర్శిగా కొర్రపాటి సురేష్:bjp ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర sc morcha యువ కార్యదర్శిగా కొర్రపాటి సురేష్ నియామకమయ్యారు కొర్రపాటి సురేష్ 23 ఏళ్ళ కే m tech పూర్తి చేసి కన్నా లక్ష్మీ నారాయణ గారి సారధ్యం లో bjp లో చేరాడు  డా బి ఆర్ అంబేద్కర్ గారిపై అద్భుతమైన జాగృతి రచయిత గా నవ్యాంధ్ర దళిత మేనిఫెస్టో దళిత బహుజన అట్రాసిటీ రెస్పోండింగ్ డెస్క్ టాప్ వంటి నూతన ఆవిష్కరణలకు సేవారత్న ntr ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్నాడు భారతీయ జనతా పార్టీ వాడవాడలా ప్రతిష్ఠాపన చేసేలా bjp ప్రభంజనం అనే ఆల్బమ్  కన్నా గారికి అంకితం గా రూపొందిస్తున్న కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ఒక అంబేడ్కర్ వారసుడు మరియు రాష్ట్రంలో కూడా దళిత పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయిన కన్నా లక్ష్మీ నారాయణ గారికి బిజెపి అధ్యక్ష పదవి  నియామకం  పేదల ప్రభుత్వ స్థాపనకు  చేస్తున్న కృషిలో తాను ఒక నీటి బిందువు కృషి చేసినా అది మా తండ్రిగారు దళిత రత్న శ్రీ కొర్రపాటి చెన్నకేశవులు గారి కి స్పూర్తిని కొనసాగించడమేనని పాతికేళ్ల కే రాష్ట్ర రాజకీయాల్లో కి అరంగేట్రం లభించడం bjp ap రాష్ట్ర అధ్యక్షులు  మాన్యశ్రీ  కన్నా లక్ష్మీ నారాయణ గారు మరియుex mayor guntur శ్రీ కన్నా నాగరాజు గారు మరియు sc morcha రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ ఇస్కా గారు మరియు bjp రాష్ట్ర కార్యదర్శి  తాళ్ల వెంకటేష్ యాదవ్ అన్న గారు  వంటి పెద్దల ఆశీస్సులు మరియు నాపై నమ్మకముంచి అప్పగించిన ఈ బాధ్యతను ఛాలెంజింగ్ గా స్వీకరించి తెలుగుదేశం పార్టీ దళితులకు చేసిన నమ్మక ద్రోహం ప్రజల్లోకి తీసుకెళ్ళి  రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి  దళితుల సత్తా ఏమిటో చూపిస్తామని కొర్రపాటి సురేష్ తెలిపారు      జై చెన్నకేశవ జై అంబేద్కర్      జై జై భారత్ .

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics