NEWS

అవినీతి కోటలు బద్దలు కొట్టే సోషల్ మీడీయా కన్వీనర్ గా కన్నా నాగరాజు.

తెలుగు దేశం పార్టీ అవినీతి కోటలు బద్దలు కొట్టే సోషల్ మీడీయా కన్వీనర్ గా కన్నా నాగరాజు గారి ని అస్త్రం గా సంధించిన bjp రాష్ట్రా అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ గారు.
తెలుగు దేశం పార్టీ అవినీతి కోటలు బద్దలు కొట్టే  అస్త్రం గా సోషల్ మీడీయా కన్వీనర్ గా కన్నా నాగరాజు గారి ని నియమించడం తెదేపాలో భయ భయం మొదలైంది పార్టీలో ఒక సామాన్య కార్యకర్త గా పని చేస్తూ కేవలం అధికార పార్టీ కుట్రలకు పూర్తిగా చతికిలబడి పోయిన సమయంలో పార్టీ కార్యకర్తలు bjp రాష్ట్రనికి ఏమి చేసిందో తెలియక ప్రజలు ఎక్కడ తరిమి కొడతారో అని కార్యకర్తల కనీసం రోడ్లు మీదకు  కూడా రాలేని సమయంలో bjp రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి bjp రాష్ట్రానికి ఏమి చేసిందో ప్రజలకు తెలిపి bjp కార్యకర్తల కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజున ap లోbjp కి కన్నా లక్ష్మీ నారాయణ గారు ప్రాణం పోస్తే కన్నా నాగరాజు గారు ఏ పార్టీలో లేని విధంగా రాష్ట్రం వ్యాప్తంగా వేలాది మందిని స్వచ్ఛందంగా సోషల్ మీడీయా కార్యకర్తల ను తయారు చేసి నిగర్వి నిరాడంబరత పదాలకు నిక్కచ్చిగా ఇమిడిపోయే నాయకులు కృషి పట్టుదలతో పేదల ప్రభుత్వ స్థాపనక రాష్ట్ర సోషల్ మీడీయా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన యువనేత గుంటూరు మాజీ మేయర్క శ్రీ న్నా నాగరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ….

 మీ కొర్రపాటి సురేష్ ,

దారా అంబేడ్కర్ , సయ్యద్ నజీర్ హుస్సేన్ మల్లాల లక్ష్మీ నారాయణ దీనరాజు బ్రహ్మయ్య ఖాదర్ బాబా  నేనావత్ నాయక్ వర ప్రసాద్ bjpsc st bc minority morchas andhra Pradesh.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics