NEWS

​భారత రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించేది బిజెపినే – కన్నా  నాగరాజు.

భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించేది బిజెపినే గుంటూరు   నగర మాజీ మేయర్ శ్రీ కన్నా నాగరాజు గారు

 భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంbjp ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మోర్చా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మాజీ మేయర్ శ్రీ కన్నా నాగరాజు గారు   గుంటూరు  లాడ్జి సెంటర్ లో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంధర్భంగా కన్నా నాగరాజు గారు మాట్లాడుతూ డా బి ఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు గర్వించదగిన ప్రజాస్వామ్య  రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులని బిజెపి ఆయనకు భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించటమే కాక ఐక్య రాజ్య సమితి లో అంబేడ్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించారు మరియు విశ్వ విజ్ఞాన దివస్ గా ప్రకటించింది మన ప్రధాని నరేంద్ర మోడి గారి హయాంలోనేనని ఈ రాష్ట్రం న ప్రభుత్వం cbi వంటి చట్ట బద్ద రాజ్యాంగ సంస్థ లను no entryఅంటూ భారత రాజ్యాంగ స్పూర్తిని కాలరాస్తుందని మోడి గారు అంబేడ్కర్ గారి 5 పంచ స్మృతులను నిర్మాణం చేసి  అంబేద్కర్ వారసుల అభివృద్ధి కి అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే అంబేడ్కర్ గారి స్మృతి వనాన్ని నిర్మాణం చేయకుండా అవమానించడం దళితులపై దాడులు కూడా రాష్ట్రంలో అరికట్టలేకపోయారని రాబోయే రోజుల్లో కన్నా లక్ష్మీ నారాయణ గారి సారధ్యం లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంబేడ్కర్ స్మృతి వనాన్ని పూర్తి చేస్తామన్నారు కార్యక్రమం లో bjp ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మోర్చాల నాయకులు కొర్రపాటి సురేష్ గోవాడ దీనరాజు సయ్యద్ నజీర్ హుస్సేన్ షేక్ ఖాదర్ బాబా బోరుగడ్డ బుల్లిబాబు విజయ్ aim సభ్యులు బాబు అమృత రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in. 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers