NEWS

భారత నావిక సేన ధినోత్సవ శుభాకాంక్షలు..

దేశానికి సేవచేయడం పూర్వజన్మ సుకృతం. నేను భారత సైన్యం ఇండియన్ నేవీలో 15 సం. దేశానికి  సేవలందించడం జరిగింది.  భారత యుద్ద నౌక ఐ.యన్.యస్ సావిత్రిలో  సేవలందిస్తున్నప్పుడు  ఇండోనేషియా సరిహద్దులో ఉన్న సమయంలో  ‘ఆకాశ్ క్షిపణి’ ప్రయోగం ఇంట్రిం టెస్ట్  రేంజ్, ఒరిస్సా బాలాసూర్ నుంచి జరిగింది. నాడు క్షిపణి ప్రయోగానికి సాక్షిగా నేను సేవలందిస్తున్న  యుద్ద నౌక సరిహద్దు గస్తికి చేస్తున్న సంధర్భం. క్షిపణి ప్రయోగం మాజీ రాష్ట్రపతి, భారతదేశ ఫాదర్ ఆఫ్ మిస్సైల్ టెక్నాలజీ శ్రీ అబ్దుల్ కలాంగారి నేతృత్వంలో విజయవంతం అయ్యింది.  సందర్భంగా యుద్ద నౌక సావిత్రి ఫాక్సల్ మీద సూర్యాస్తమి సమయంలో  నడి సముద్రంలో  తీయుంచుకున్న ఫోటో… సుమారు 25 సం. నాటి ఈ ఫోటో అత్యంత అరుదైన, విలువైన జ్ఞాపకంగా మిగిలింది. మీ ఆశీస్సులు కోరుకుంటూ..

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, MBA, LLM, మాజీ సైనికుడు, మండల పరిషత్ అభివృద్ధి అదికారి, 7675924666

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics