NEWS

ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమంలో-తెనాలి. డే 16

ఇంటి ఇంటికి BJP – ప్రతి ఇంటికీ PRK,
​తెనాలి లోని 34 వ వార్డ్ లో ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమంలో బిట్రా కనకదుర్గ గారు,పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ గారు, అంజలి గారు.

ముఖ్యఅతిధిగా జిల్లా ప్రధానకార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ గారు తెనాలి మండల ప్రెసిడెంట్ యోగనంద్ గారు  ఆనంతాచార్యులు గారు ,అన్నవరుపు వేణు గారు,దొడ్డ జార్జి,జిల్లా యువమోర్చా ప్రధానకార్యదర్శి మద్దెల కృష్ణకాంత్ సంతోష్, విజయ్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు….

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics