NEWS

Help a cancer patient- maarpu- Dileep

దయచేసి_ప్రతి_ఒక్కరు_మానవతా_దృక్పథం_తో_స్పందించి_ఈ_చిట్టి_తల్లులను_ఆదుకోగలరు🙏🙏.

(పూర్తిగా చదవండి)

రాజన్న సిరిసిల్ల జిల్లా,ముస్తాబాద్ మండలం,పోత్గల్ గ్రామానికి చెందిన తాటకార్ల అనిత(31) గార్లు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నిన్న మరణించడం జరిగింది.వీరి భర్త బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.వీరికి ముగ్గురు ఆడపిల్లలు.

వాళ్ళ అమ్మ తనని విడిచి వెళ్ళింది అనే విషయం కూడా ఆ రెండు సంవత్సరాల చిన్నపాపకి తెలియదు😢😢😢.!

వారి కుటుంబాన్ని ఈరోజు పొద్దున్న మేము కలవడం జరిగింది.ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణం.కావున మనందరం వారికీ అండగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుందాం.!

(ఫేస్బుక్ మిత్రులకి నా విన్నపం ఏంటిఅంటే,మీ వంతుగా ఈ కుటుంబాన్ని ఆదుకుందాం అని నా విజ్ఞప్తి🙏🙏🙏)

మీ వంతు సహాయాన్ని వారి కుటుంబానికి అందించడానికి ఈ అకౌంట్ లో జమ చేయగలరు👇

Please check the information carefully  anf DONATE 

Acount number: 32042460519.

Name.thatakarla mahesh.

Ifse code:SBIN0006521

Pothugal branch.

State bank of india.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics