NEWS

​సుబ్రహ్మాణ్యేశ్వర స్వామికి జనసైనికులు ప్రత్యేక పూజలు

పిఠాపురం : గొల్లప్రోలు మండలంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కోర్కెలు తీర్చే కొంగుబంగారం అయిన సుబ్రమణ్య స్వామి ఆశీస్సులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎళ్ల వేళల ఉండాలని కోరుకున్నామన్నారు. తాడిపర్తి సుబ్రమణ్యేశ్వరస్వామి, మల్లం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దుర్గాడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని 2019లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు జరిపారు.

 ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయ కమిటీ సభ్యులు అనిశెట్టి వెంకట సుబ్బారావు, బాలిపల్లి రాంబాబు, కర్నిడి శ్రీను, తోలేటి శిరీష, మణికంఠ, ప్రసాదు, నాగేశ్వరావు, చిరంజీవి, చక్కపల్లి ధర్మరాజు, సిద్ధా నారాయణరావు, చేదులూరి రామారావు, అనిశెట్టి అర్జాబాయ్, అనిశెట్టి బుచ్చిరాజు, మొగలి రాజా, సుబ్బు, శ్రీను, మణి తదితరులు పాల్గొన్నారు.

Y.S.V.V. Suneel Kumar

Kumarjournalist555@gmail.com

9642213459

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss