NEWS

​ప్రతి ఒక్కరూ హోం కంపోస్ట్ తయారీ అలవర్చుకోవాలి 

పెద్దాపురం : ప్రతి ఒక్కరూ హోంకంపోస్ట్ తయారీ నేర్చుకోవాలని శానిటరీ ఇన్స్ పెక్టర్ దావీదు రాజు అన్నారు. పట్టణ పరిధిలో స్వచ్ఛ సంరక్షణలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో హోం కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించడం జరిగింది. అందులో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదు రాజు మెప్మా సిఓ రాజ్ కుమార్, మహాలక్ష్మి, చందు, ఆర్గనైజేషన్ బీసీ అయినా జై శ్రీ రాజులు మరియు సంకల్ప సొసైటీ మెంబర్స్ ఎస్.హెచ్.జి నెంబర్ మరియు పర్యావరణ మిత్రులు పాల్గొన్నారు. హోం కంపోస్టు తయారు చేయు విధానం ఒకసారి తీసుకుని దానిలో ఒక లేరు తడి చెత్త పొడి చెత్త ఈ విధంగా35 రోజులు చేసిన తర్వాత అది ఏ రూపం మారుతుంది, దీన్ని మొక్కలు ఎరువుగా వాడుకోవచ్చని తెలియజేశారు.

Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
9642213459,

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics