NEWS

​పేదరికం పై కాదు పేదలపై గెలిచిన చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కొర్రపాటి సురేష్,

పేదరికం పై కాదు పేదలపై గెలిచిన చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కొర్రపాటి సురేష్ .రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పేదల ను అణగదొక్కడమే కాకుండా వారిని హేళన చేసేలా పేదరికం పై గెలుపు అనే కార్యక్రమం చేయడం పేదలు ఏం చేయలేరు ఓట్లు నోట్లకు అమ్ముకునే వారనే దిగజారుడు భావజాలం చూపుతున్నారు..తెదేపా అధికారం లోకి వచ్చిన తర్వాత 23 % పైగా మధ్య తరగతి కుటుంబాలు పేదరికం లోకి జారిపోయారని పేదలు నిరుపేదలైపోగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బాగుపడింది ధనవంతులు దౌర్జన్యకారులు సుజనా చౌదరి సిఎం రమేష్ వంటి ఛీటర్లు దోపిడి దారులు తప్ప పేద మధ్య తరగతి ప్రజలు మరింత అణగదొక్కడమే కాక గతం లో దళితుల పై దాడులు చేసి దళిత తేజం అనే కార్యక్రమం చేసి వెక్కిరించినమాదిరిగా పేదలను వెక్కిరిస్తూ పేదరికం పై గెలుపు అనే మోసపూరిత కార్యక్రమం చేయడం యావత్ ప్రజానీకం గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  బిజెపి కి ఓటు వేసి పేదల సత్తా ఏమిటో చూపనున్నారని bjp నాయకులు కొర్రపాటి సురేష్ తెదేపా మోసపూరిత కార్యక్రమం పై దుయ్యబట్టారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers