NEWS

​బి.సి భవన్‌కు శంఖుస్ధాపన చేసిన ఎమ్మెల్యే వర్మ 

పిఠాపురం : పిఠాపురంలో బి.సి భవన్‌కు ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌ వర్మ శంఖుస్ధాపన చేసారు. స్ధానిక 17వ వార్డు గుట్టవీధిలో బి.సి వెల్ఫేర్‌ నిధుతో ఆదివారం బి.సి కమ్యూనిటీ సభ నిర్వహించారు.


 శంఖుస్ధాపన అనంతరం ఎమ్మెల్యే వర్మ సభలోపాల్గొని మాట్లాడుతూ టి.డి.పి ప్రభుత్వం బి.సికు పెద్ద పీట వేసిందని, సంక్షేమ అభివృధ్ధి కార్యక్రమాలను అందించడంలో వెనకడుగు వేయబోమని తెలిపారు.గత పాలకులు పిఠాపురం అభివృధ్ధి విషయంలో పట్టించుకోలేదని, తాను అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని అభివృధ్ధి పధంలో పయనింపజేసానని, రోడ్లు, డ్రైన్‌లు నిర్మించామని, పెన్సన్ లు ఇస్తున్నామని అన్నారు. 

R.prasanna Kumar 9182318880
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics