NEWS

తుఫాన్ అప్డేట్ 

తుఫాన్:  చెన్నైకి : 380, మచిలీపట్నం, 480, కాకినాడ 519, కి.మీ దూరంలో తుఫాను.  16కి.మీ వేగంతో సాగుతున్న పయనం.  మరి కొద్దిసేపటిలో తీవ్ర తుఫానుగా మారనున్న పెతాయ్.తుఫాన్ తాకిడి తీవ్రంగా ఉండబోతోంది

రేపు సముద్రంలో బలహీనపడితే తప్ప, అపార నష్టం తప్పదనిపిస్తోంది

సహజంగా సముద్రంలో అలలు ఎంత దూరంలో మొదలయితే తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం ఉప్పాడ తీరంలో కిలోమీటర్ దూరంలోనే కెరటాలు కనిపించడం ఆందోళనకరం. అనూహ్యం కూడా.

ఈదురుగాలుల తాకిడి లేకపోవడమే ప్రస్తుతానికి ఉపశమనం.

అందరూ జాగ్రత్తలు పాటిద్దాం.
Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
9642213459

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics