NEWS

ఇట్లాంటి ముక్యమంత్రి ని మనం చుడగలమా,AP లో,

గోవా_ముఖ్యమంత్రి_శ్రీ_మనోహర్_పారికర్_గారు

మీరు_నిజమైన_ప్రజాసేవకుడు, ఒకపక్క ప్రాంకియస్ కేన్సర్ తో బాధపడుతూ మృత్యువుతో  పోరాటం …!!

ఆక్సిజన్ కూడా బాక్ పాక్ నుంచీ ముక్కు ట్యూబ్ ద్వారాతీసుకుంటరు…!!

¶•ఇంత దారుణమైన పరిస్తితిలో కూడా అభివృద్ది చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన ఆపలేదు … !!
¶•ఇదీ నిజమైన ప్రజాప్రతినిధి పనితీరు .. !!

హ్యాట్సాఫ్_సార్ అంటున్న ప్రజలు

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics