NEWS

రాహుల్ గాంధీ, చంద్రబాబు – అంబేద్కర్ వారసుడు నరేంద్ర మోడి కి బహిరంగ క్షమాపణ చెప్పాలి – కొర్రపాటి సురేష్

రాహుల్ గాంధీ, చంద్రబాబు- అంబేద్కర్ వారసుడు నరేంద్ర మోడి కి బహిరంగ క్షమాపణ చెప్పాలి కొర్రపాటి సురేష్: భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ స్పూర్తి తో మన దేశ  ప్రధాని గా ఎదిగిన నరేంద్ర మోడి ని రాజకీయంగా ఎదుర్కొనలేక రాఫెల్ కుంభకోణాలు వంటి నిరాధార ఆరోపణలు మోపి మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో అప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పాటు చేశామని  విర్రవీగుతున్న రాహుల్ గాంధీ కి చంద్రబాబు మరియు ఇతర ప్రతిపక్షాలు భారత అత్యున్నత న్యాయస్థానం రాఫెల్ ఒప్పందం లో ఎటువంటి కుంభకోణాలు జరగలేదని తీర్పునివ్వడం వారికి చెంప పెట్టు  వంటిదని మోడి రెండు భారత దేశాల్ని నడిపిస్తున్నాడంటూ జాతీయ సమగ్రత ను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ చంద్రబాబు మరియు ఇతర ప్రతిపక్షాలు వంటి అప్రజాస్వామిక వాదులంతా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసులు ప్రజాస్వామ్య వాదులందరూ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కొర్రపాటి హెచ్చరించారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics