Competitive

​చరిత్రలో ఈ రోజు డిసెంబర్, 18 సంఘటనలు

చరిత్రలో ఈ 

1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.

1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

1989: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జక్కర్ పదవీ విరమణ.

2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.

2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.
జననాలు

1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)

1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).

1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు.

1938: తాడిపర్తి సుశీలారాణి, ప్రముఖ రంగస్థల నటి మరియు హరికథ కళాకారిణి.

1946: స్టీవెన్ స్పీల్‌బెర్గ్, సుప్రసిద్ధ దర్శకుడు.

1947: ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).

1971: బర్ఖాదత్, సుప్రసిద్ధి టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ మరియు సంభాషణల రచయిత.
మరణాలు

1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)

1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)

1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)

2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)

2015: చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (జ.1931)
పండుగలు మరియు జాతీయ దినాలు
-అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.
-మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)

Topics