NEWS

​మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిన చంద్రబాబు…

మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం bjscmys కొర్రపాటి సురేష్:రాష్ట్రంలో మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు…అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి పై విచక్షణారహితంగా దాడి చేసిన tdp mla చింతమనేని ప్రభాకర్ అగ్రిగోల్డ్ బాధితుల తరపున పేదల తరపున ప్రశ్నిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులవారిపై నాలుకలను తెగకోస్తాం అంటూ దౌర్జన్యాలు బెదిరింపులు చేసే tdp mlcబుద్ధా వెంకన్న .తిరుపతి దైవ దర్శనానికి వచ్చిన జాతీయ అధికార పార్టీ అధ్యక్షులు పైtdp నేతలు కారు ధ్వంసం చేసినటువంటివే కాక గరగపర్రు ఆరిగిపల్లి నక్కలదిన్నె పెదగొట్టిపాడు పెందుర్తి  వంటి దళితలపై దాడులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి  అప్రజాస్వామిక నియంతృత్వ పాలనకు రాష్ట్రంలో human rights commission  ఏర్పాటు చేస్తే ఎక్కడ కళ్ళెం వేస్తుందేమోనని దౌర్జన్యాలు బెదిరింపులు చేసే నాయకులను ప్రజావ్యతిరేక వ్యవస్థలు కాపాడి మరలా అధికారంలోకి రావాలనే దుర్యాశ దుర్బుద్ధి తో రాష్ట్రంలో మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయడం లేదని ప్రపంచ స్థాయి జాతీయ స్థాయిలో HRCఉన్నప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో చంద్రబాబు  నాయుడు గారు వైఫల్యం చెందారని తక్షణమే HRCఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా BJP  ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామనిBJSCMYS కొర్రపాటి సురేష్ చంద్రబాబు నాయుడు గారి కుట్ర పూరిత తీరును తీవ్రంగా ఖండించారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics