NEWS

శక్తి- మేలుకోలుపు-సమరభేరి -‘ GUNTUR POLICE 

వినుకొండ :గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు  ఆధ్వర్యంలో *శక్తి* (అతివల ఆత్మ స్థైర్యం ) *మేలుకోలుపు* స్త్రీ వివక్ష పై చైతన్య  , బృందాల సమరభేరి కార్యక్రమం.

ఈ కార్యక్రమం లో  భాగంగా వినుకొండ పట్టణం శివయ్య స్తూపం సేంటర్ నుంచీ ర్యాలీ ప్రారంభించినా గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు పట్టణం లో విధ్యార్దినీ మహిళలు తో కలిసీ  ర్యాలీ నిర్వహించారు 

ర్యాలీ  అనంతరం గంగినేనీ కళ్యణ మండపం నందు భహిరంగ సభ లో  మహిళలు ను విధ్యార్దినిలు నీ చైతన్య పరిచినా పోలిసులు ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics