NEWS

మోడి గారు make in india అంటుంటే make out india make out Andhra  అంటున్న చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడి గారు make in india అంటుంటే make out india make out Andhra  అంటున్న చంద్రబాబు నాయుడు గారు:bjpఎస్సీ  మోర్చా  రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్: భారత ప్రధాని నరేంద్ర మోడి గారు make in india అనే కార్యక్రమం చేపట్టి మన దేశంలోకి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది యువతీయువకుల కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి భిన్నంగా make out india make out Andhra అంటున్నారు మన రాష్ట్రంలో సుమారు 3నుండి 5లక్షల వరకు  civil engineers దేశంలో సుమారు  1 crore పైగా ఉంటే వారెవ్వరూ రాజధాని నిర్మాణానికి పనికి రారంటూ మన రాష్ట్రం దేశంలోని నిరుద్యోగుల యువతీయువకుల నైపుణ్యాన్ని  హేళన చేస్తూ వారి అవకాశాలను అణచివేస్తూ Norman posters Singapore China japan వంటి విదేశీ technology  లను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రతి విధ్యార్థి ప్రతి నిరుద్యోగి తెదేపా కు  తగిన బుద్ధి చెప్పాలంటే నవ్యాంధ్ర లో కూడా రాబోయే ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసి మన బిడ్డల భవిష్యత్తు ను అణచివేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని bjp sc st bc minority రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ దారా అంబేద్కర్ పరసా కోటేశ్వరరావు మల్లాల లక్ష్మీ నారాయణ కంతేటి బ్రహ్మయ్య ఎద్దు సీతా మహాలక్ష్మి సయ్యద్ నజీర్ హుస్సేన్ గోవాడ దీనరాజు బోరుగడ్డ బుల్లి బాబు షేక్ ఖాదర్ బాబా  పిలుపునిచ్చారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics