NEWS

న్యూ ఇయర్ విత్ నమ్రత్ in G.M.C

గుంటూరు: ఈరోజు స్థానిక గుంటూరు ( gmc ) జి ఎం సి కార్యాలయంలో అంగ్ల సంవత్సరం 2019 ప్రారంభ సంధర్భంగా ,శ్రీ P నమ్రత్ కుమర్  గారు, 

సంవత్సరం సంవత్సరం క్యాలెండర్ మరినట్లు , నెల నెలా క్యాలెండెర్ పేజీ మార్చినట్లు , నెల నెల కి యెక్కువ,తక్కువ రోజులు ఉన్నట్లు,ప్రతి రోజూ వచ్చే చీకటి,వెలుగుల లాగ మన జీవితం లో మరియు మన వృతి లో యెన్నో బాధలు యెన్నెన్నో కష్టాలు,చికాకులు,అలసటలు,అనారొగ్యాలు, అదే విధంగా సంతోషాలు ఉంటాయి.

  మన ప్రశాంతం గా ఉంటెనే యే పనైనా చేయగలం,ప్రస్తుతం చాలా సీట్లు ఖాళీ అవ్వటం,మరీ ఆ సీట్లు భర్తీ కాకపోవడం,ఇంకా ఆ సీటు పనులు కుడా మిగిలిన వారి పైపడడం వంగివి చాలా ఉన్నయి. ఇటువంటి సమయాలలో ప్రశాంతంగా ఉంటూ,యెప్పటి చికాకులను అప్పుడే వదిలేస్తు,ప్రజలకు మనం సేవ చెయడానికి ఉన్నాం అంటూ,వారికి గుర్తుచెస్తూ, మనం సాగి పోవాలి. వారికి మనం తప్ప ఇంకెవరున్నరూ,

ఇదే విషయాన్ని ప్రజలు కుడా గమనించాలి అని కోరుకుంటున్నాము.

అందరిలో చిరు నవ్వు.

 అంటూ…. నమ్రత్ గారు అన్ని సెక్షన్లకు వెళ్ళి, తోటి ఎంప్లొయీస్ ను  పేరు పేరున పలకరించి శుభాకాంక్షలు తెలిపి ,వారిని కేక్ cutting కి ఆహ్వానించారు.

K.Rama chandraareddy – AC, with P.Namrath.

Sri Srikesh B Lathkar-IAS, Commissioner – GMC, with all the Staff of GMC,

ఉత్సాహం నింపిన 

Srikesh B lathkar-IAS గారితో మట్లాడిన ఒక్క నిమిషం అందరిలో కొత్త ఉత్సాహం నిండిపోయింది.

Cake cutting @GMC on New Year 2019

Press meet at GMC by sri P.Namrath 

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics