NEWS

కంచె చేను మేస్తుంద?.ది.-

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి చంద్రబాబునాయుడు ఒక  , భాజాపా మహిళా నాయకురాలను ఫినిష్ చేస్తా అని అనడం సిగ్గుచేటు. ఈ సంఘట జరిగి 24 గంటల గడవకముందే సాక్షాత్తు ఈ రాష్ట్ర భాజాపా అధ్యక్షులు శ్రీ కన్నా పై దాడులకు ప్రయత్నించడం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణించాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.
ఈ రోజు రాష్ట్ర భాజాపా అధ్యక్షులు శ్రీకన్నా లక్ష్మీనారాయణ గారి ఇంటిపై  పై జరిపిన ఈ దాడిపై తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో కూడా శ్రీ అమిత్షా ,జగన్ మోహన్ రెడ్డి,పవనకళ్యాన్ వారిపై కూడా టీడీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారు.

2019ఎన్నికలలో ప్రజలు ఎలాగూ టీడీపీ కి బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుండి తరిమి కొడతారు అప్పటి వరకు ఇటువంటి అనుచిత దాడులకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నాను.

పాటిబండ్ల రామకృష్ణ,జిల్లా కార్య దర్శి  భారతీయ జనతా పార్టీ.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics