NEWS

 మంత్రి నక్కా ఆనందబాబు ప్రెస్ మీట్ కామెంట్స్..

అనంతపురం: మంత్రి నక్కా ఆనందబాబు ప్రెస్ మీట్ కామెంట్స్..

తెలుగుదేశం ప్రభుత్వం పై అబాండలు వేస్తే ప్రచార0 వస్తాదనుకుంటున్నారు బిజెపి నాయకులు..

కన్నా, సోమూవీర్రాజు అవాకులు చవాకులు మాట్లాడుతూన్నారు.. ఆంద్రప్రదేశ్ లో బీజేపీ కి  ఓట్లు గాని, సీట్లు వస్తాయా..

విభజన చట్టంలో హామీలు  నెరవేర్చకుండా ఆంద్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన పార్టీ బిజెపి..
విజయసాయిరెడ్డి దొంగలెక్కలు రాసి రాజశేఖర్ రెడ్డి,జగన్ కి అక్రమ ఆస్తులు కూడబెట్టిన వ్యక్తి….
బీజేపీతో అంటకాగుతు  కేసులనుంచి బయట పడలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి..
2011 లో  జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు నమోదు అయితే ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు..  హైకోర్టు విభజన తరువాత   మళ్ళీ మొదటి కి తీసుకుని వచింది బిజెపి..
60 కోట్ల కుంభకోణానికి జయలలిత కేసు విషయంలో  శశికలకు 6 సంవత్సరాలు జైలు శిక్షపడితే 40 వేళా కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడాలి..
వైసిపి ఎమ్మెల్యేలు,ఎంపీలు అసెంబ్లీ, పార్లమెంట్ కి వెళ్లారు.. ప్రజలతో సబంధాలు లేని వారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు..

నీతిబాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ నాయకులు..
ప్రధానమంత్రి కి సిగ్గులేకుండా మాట్లాడుతూన్నారు.. రాజకీయాలలో హుందాతనం ఉండాలి..

తెలుగుదేశం పార్టీని నిర్విర్యం చేయాలని కుట్రలు పన్నుతున్నారు. వీళ్ల కుట్రలు సాగవు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు: మంత్రి నక్కా ఆనందబాబు..

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics