NEWS

​వర్గీకరణ కు ఆజ్యం పోసింది చంద్రబాబే , ముగింపు చెప్పాల్సింది చంద్రబాబే –  నవ్యాంధ్ర MRPS కు-  కొర్రపాటి సురేష్ హెచ్చరిక.

నవ్యాంధ్ర MRPS కు కొర్రపాటి సురేష్ హెచ్చరిక, వర్గీకరణ కు ఆజ్యం పోసింది చంద్రబాబే ముగింపు చెప్పాల్సింది చంద్రబాబే : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి వర్గీకరణ నెపంతో మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి  ఈ నాడు విభజనానంతరం మాదిగల ను ఓటు బ్యాంకు గా వాడుకుని వదిలేసి కేవలం ఓట్లు కోసం రాష్ట్రంలో మాలలు అధిక జనాభా ఉన్నారని ఇప్పుడు వర్గీకరణ ను విస్మరించి వారిని మోసం చేస్తుంది చంద్రబాబే నని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు .

అసలు పరిశపోగు శ్రీనివాసరావు నిజమైన ఉద్యమకారుడైతే మంద కృష్ణ mrps  నుండి పరిశపోగు శ్రీనివాసరావు ను ఎందుకు తొలగించారో గుంటూరు జిల్లా ప్రజలకు తెలియద అని నిజంగా నవ్యాంధ్ర   mrps కు పౌరుషముంటే పెద్ద మాదిగను అని వర్గీకరణను భుజాన వేసుకుని ఆజ్యం పోసి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును  ఈ రోజున మాదిగలు నిలదీసే దమ్ము ధైర్యం లేక మోడీ గారి పై దుష్ప్రచారాలు చేయాలనకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు bjp sc st bc minority mahila morcha నాయకులు పరసా కోటేశ్వరరావు మల్లాల లక్ష్మీ నారాయణ బొల్లాప్రగడ శ్రీదేవి సయ్యద్ నజీర్ హుస్సేన్ షేక్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics