NEWS

పోలవరానికి గిన్నిస్ బుక్ రికార్డ్ నరేంద్ర మోడి గారి వల్లే ఘనత తమదిగా చూపించుకునేందుకు చంద్రబాబు గారి కుట్ర వల్ల rtcకి  కోట్లలో నష్టం.

2018  కల్లా పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందితే పోలవరానికి జాతీయ హోదా కల్పించి పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించి గతంలో నిర్మాణంలో అనేక కుంభకోణాలు చేసిన కంపెనీకి కాదని నూతన కంపెనీకి బాధ్యతలు అప్పగించి శరవేగంగా పనులు పూర్తి చేస్తూ గిన్నిస్ బుక్ రికార్డ్ కెక్కడం పూర్తిగా నరేంద్ర మోడి గారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టాలు తీర్చేందుకు నిధులు మంజూరు  పర్యవేక్షణ లో పారదర్శకంగా నిబద్ధతతో పట్టుదలే దీనికి కారణమని పోలవరం ఆంధ్రా కు మోడి గారి వరం అని,

 ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో విఫలమైన చంద్రబాబు గారు బిజెపికి మోడి గారికి ఎక్కడ ఈ క్రెడిట్ దక్కుతుందోనని ప్రజలు బిజెపికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేస్తారేమోనని భయభ్రాంతులకు గురై పోలవరం చంద్రబాబు గారి సారధ్యంలో నిర్మాణం జరుగుతున్నట్లుగా దుష్ప్రచారం చేసుకునేందుకు గ్రామాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా rtc బస్సులు పెట్టి ప్రజలను తరలించి వందల కోట్ల లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని ఈ వైఫల్యంలో చంద్రబాబు గారికి rtc ఛైర్మన్ వర్ల రామయ్య గారికి గిన్నిస్ బుక్ రికార్డ్ లలో స్థానం వస్తుందని…పోలవరం ప్రాజెక్టు ప్రతి విజయం బిజెపి నరేంద్ర మోడి గారి కృషేనని యావత్ రాష్ట్ర ప్రజలు గమనించి చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత దుష్ప్రచారాలు తిప్పికొట్టాలని  bjp sc st bc minority morcha నాయకులు కొర్రపాటి సురేష్ దారా అంబేద్కర్ పరసా కోటేశ్వరరావు  కంతేటి బ్రహ్మయ్య ఎద్దు సీతా మహాలక్ష్మి సయ్యద్ నజీర్ హుస్సేన్ గోవాడ దీనరాజు బోరుగడ్డ బుల్లి బాబు షేక్ ఖాదర్ బాబా కోవెలకారు రాకేష్ జీ రమణా నాయుడు  అయ్యప్ప నాయక్  యువత నాయకులు నిశ్శంకర్రావు దినేష్ కుమార్, విజయ్ అమృత్ రాజ్  , కొక్కెర శ్రీనివాసరావు, అమర్ బిళ్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics