NEWS

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా – బుజ్జి 

రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాపిథ సార్వత్రిక సమ్మె, సంధర్భంగా స్థానిక : పెదకాకాని నందు భారీ బహింరంగ మానవహారం తో.శ్రీ  పుప్పాల .సత్యనారాయణ (బుజ్జి), -AITUC -జిల్లా ప్రధాన కార్యదర్శి, గారి నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగినది.

ఈ సంధర్భంగా పుప్పాల .సత్యనారాయణ (బుజ్జి), -AITUC -జిల్లా ప్రధాన కార్యదర్శిగారు మాట్లాడుతూ.


కార్మికులందరూ కలసి ఇకమత్యమ్ గా  నిలబడి సమ్మెను విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics