NEWS

పవన్ కళ్యాణ్ fan కొమలో-సహాయం కోసం అంధ విద్యార్ధులు పవన్ గారికి బ్రైళీ లేఖ,.

NOTE : UPDATE on this NEWS /article/help request :-  by 4-07-2019; —-This Person is Expired .  so the request is closed. 

గుంటూరు:ఇతను పేరు “పప్పు శివకుమార్” ,ఇతనుకు బ్రెయిన్ సర్జరీ ఆపరేషన్ చేయాలని వైద్యులు ధ్రువీకరించారు. శివకుమార్ గారు బ్లైండ్ క్రికెట్ కోచ్, సోషల్ వర్కర్ గా ఎన్నో సేవలు అందించి ఉన్నారు, .బ్లైండ్ విద్యార్థులు తమ గురువు గారి గురించి ఆవేదన వ్యక్తం చేస్థూసహాయం కోసం, .శ్రీ పవన్ కల్యాణ్ గారికి బ్రైళీ లిపిలో లేఖ ను వ్రాసారు, ఈయన గతం లో జనసేన తరపున యెన్నో క్రికెట్ టౌర్నమెంట్స్ నిర్వహించి ఉన్నారు. హాస్పిటల్ వారు ఇచ్చిన లెటర్ అఫ్ క్రెడిట్ ని జత చేస్తున్నాం.


ప్రియమైన పవన్కళ్యాణ్  గారికి,  

అంధులమైన నేను /మేము మీకు అత్యంత అభిమానులం ప్రతక్షంగామిమ్ముగానీ / మీసినిమానుగానీవీక్షించలేకున్ననూ, మీ సినిమాలను మా భావుకతతో ఆస్వాదిస్తూ మీ అభిమానులము అయ్యాము.  

ప్రస్తుతము శ్రీపప్పుశివకుమార్  అనువ్యక్తి (blind Cricket Supporter  ) ఆరోగ్యము క్లిష్ట పరిస్థితులలో ఉన్నది. గత 17 రోజులుగా బ్రెయిన్ 

ఆపరేష చేయించుకుని  కోమాలోనే ఉన్నారు. ఆసుపత్రి మరియు మెడికల్ ఖర్చులు భారముగా యున్నవి. వారు వివాహము కూడా చేసుకొనక ఎందరో విద్యార్థులను క్రికెట్ఆటగాళ్ళుగా తీర్చిదిద్దుటలోనే వారిజీవితము అంకితంచేసియున్నారు. అంతేకాక అంధులక్రికెట్కువారు చేసిన సేవలు ఎనలేనివి. కావున మీరుమాయందు కనికరము వహించివారు కోలుకొనుటలో మరియు వారిమెడికల్ఖర్చులకు గాను మీరు వ్యక్తిగతము గాకానీ /పార్టీ తరపున కానీ తగుసహాయమును అందించుటకు తమనుమిక్కిలికోరడమైనది. ప్రస్తుతమువారుగుంటూరు, ఓల్డ్క్లబ్రోడ్డులోని తులసి హాస్పిటల్లో ఐ.సి.యూ లోచికిత్స పొందుతున్నారు .కావున తమరు మిక్కిలి దయాహృదయము తో తగురీతి న సహాయమందించగలయందులకు ప్రార్ధన.

మీ అభిమాన భవదీయులు

సహాయం చేయ ధలచిన వారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in

Topics