NEWS

Modi పేదోడికి అన్నం పెడితే కేశన శంకర్రావు కి అసూయ ఎందుకో- కొర్రపాటి సురేష్.

 bjp ఎస్సీ మోర్చా రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్. ​అగ్రవర్ణాల లోని పేదలకు కూడా ప్రధాని నరేంద్ర మోడి గారు అన్నం పెట్టే విధంగా సామాజిక న్యాయం తో రిజర్వేషన్లు కల్పిస్తే కేశన శంకర్రావు గారికి అసూయ ఎందుకో అగ్రవర్ణాల పేదోడి కంచంలో  అన్నం పెడితే దానిని ఓర్వలేక కుళ్ళు కుట్ర ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ కనీస మానవతావిలువలు మరచి ఒక బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గా ఉండి 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధి అయిన  ఒక బిసి సామాజిక వర్గానికి చెందిన  ప్రధాని నరేంద్ర మోడి గారి చిత్ర పటాన్ని చెప్పులతో గుంటూరు లాడ్డి సెంటర్ లో డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట కుసంస్కారంతో కొట్టించి మహాత్మా ఫూలే అంబేద్కర్ గాంధీ పటేల్ వంటి మహనీయుల ఆశయాలను తుంగలో తొక్కి తెలుగు దేశం పార్టీ ప్రోద్బలంతో  దేశంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలు బ్రహ్మరధం పడుతున్న మోడిగారిపై ఇంత నీచపు దిగజారుడు తనంతో కనీస విజ్ఙతను మరిచి  సొంత  బిసిలే జాతిని అవమానించిన తీరు ఒక ప్రజాస్వామ్యవాదులు గా భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ గారి వారసులు గా తీవ్రంగా ఖండిస్తున్నాం . sc st bc ల రిజర్వేషన్లకు ఎటువంటి తగ్గింపు సవరణలు లేకుండానే కదా వారికి రిజర్వేషన్లు కల్పించింది అంబేడ్కర్ గారు అగ్రవర్ణాల లోని పేదలకు కూడా  ebc ద్వారా చదువుకునేందుకు  స్కాలర్షిప్పులు అవకాశాలు కల్పించమని ఏనాడో చెప్పారు. పలు రాజకీయ పార్టీలతో చీకటి ఒప్పందాలతో ఉద్యమ దళారివైన కేశన శంకర్రావు గారికి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బిసిలు కదలక పోయినా చలనం లేక పోయినా మోడీ గారికి sc st minorityలందరం అండగా నిలుస్తాం లాడ్జి సెంటర్ లో మోడీ గారిని అవమానించిన బిసి సంఘాల మీద కేశన శంకర్రావు మరియు ఇటువంటి అల్లకల్లోలాలు పరోక్షంగా వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్న కాంగ్రెస్ తెదేపా వాది అయిన ఆర్ కృష్ణయ్య గారి మీద కూడా కేసు నమోదు చేస్తున్నామని  .తెదేపా కు కొంగు కాస్తున్న కేశన గారికి తెదేపాకు రాబోయే రోజుల్లో యావత్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని bjp sc morcha  రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్ హెచ్చరించారు…..

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers