NEWS

ప్రత్యేక హోదా ను ఆంధ్రా ప్రజల సెంటిమెంట్ గా చేసి ఓట్లు కొల్లగొట్టడానికి చూస్తున్న రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి- కొర్రపాటి సురేష్ 

bjp sc మోర్చా రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్* :ప్రధాని నరేంద్ర మోడి గారి పరిపాలనలో అమలవుతున్న పేదల సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రచారం జరిగితే ఈ రాష్ట్ర రాజకీయ పార్టీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం ఖాయమని భయంతో మోడీ గారి వైఫల్యాలను చెప్పడానికి కూడా ఏమీలేకే బిజెపిని ఇరకాటంలో పెట్టడానికి అంశాలు దొరక్క ప్రత్యేక హోదా ఉద్యమం ప్రజల సెంటిమెంట్ గా రుద్ది ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలని తాపత్రయం పడుతున్నాయని ఈ రాష్ట్రంలో బిజెపి బలోపేతం అయితే తెదేపా కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమేనని తెలిసి ఒక పక్కా ప్రణాళిక తో ప్రధాని నరేంద్ర మోడి గారు మరియు బిజెపిపై కుట్ర జరుగుతుందని రాష్ట్రంలో కన్నా లక్ష్మీ నారాయణ గారి సారధ్యంలో  బిజెపి ప్రతిపక్షమై ప్రశ్నిస్తూ కొరకరాని కొయ్యగా అవడం అధికార పార్టీలో ఓటమి భయం పట్టుకుంది….ప్రత్యేక హోదా కన్నా రాష్ట్రాభివృద్దికి ప్యాకేజీ రూపంలో మోడి గారు మన రాష్ట్రానికి ఇచ్చిన మాట కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విద్యా సంస్థలు కంపెనీలు కేటాయించి మాట నిలబెట్టుకున్నారని  తెదేపా అగ్రిగోల్డ్ బాధితులు నిరుద్యోగులు దళిత పేదబడుగు బలహీన వర్గాల కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్ళించాలని.ఈ రాష్ట్ర పార్టీలు బిజెపి పై చేస్తున్న కుట్ర పూరిత వైఖరిని ప్రజాస్వామ్య ఖూనీని యావత్ ప్రజలందరూ గ్రహించాలని sc st bc minority లకు ఎటవంటి లబ్ది లేదని తెలిసి కూడా అవకాశవాద హోదా  ఉద్యమాలు చేసి ప్రజల సెంటిమెంట్ గా చేసి ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న దళారి దగాకోరు పార్టీలను తరిమి కొట్టి బిజెపి ని వాడవాడలా స్వాగతించి పేదల ప్రభుత్వ స్థాపనకు యావత్ ప్రజలు సహకరించాలని  bjp sc morcha రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్  రాష్ట్ర బిజెపి నాయకులు బిళ్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు….

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics