NEWS

కారెం శివాజీ మాల మహానాడు కు కొర్రపాటి సురేష్ బహిరంగ రాజీనామా.

గుంటూరు జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు దివంగతదళిత ఉద్యమకారుడు కొర్రపాటి చెన్నకేశవులు గారి కుమారుడు కొర్రపాటి సురేష్ మాలమహానాడు విద్యార్థి విభాగం గుంటూరు జిల్లాఅధ్యక్షులుగా గతంలో బాధ్యతలు చేపట్టిగుంటూరు జిల్లా మాలలు పౌరుషం ఆత్మగౌరవం పెద గొట్టిపాడు వంటి బాధితుల మనోభావాల సాక్షిగా బహిరంగ రాజీనామా ప్రకటించారుమన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య స్థాయి నుండి ప్రధాని స్థాయికి ఎదిగి నేను ఈ స్థాయికి రావడానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే నేను అంబేద్కర్ వారసుడి ని అంబేడ్కర్గా రు లేకపోతే నేను లేను అని ప్రకటించడమే కాకుండా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని ఎంపికచేయడం అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కేవలం మూడు నెలల్లోనే పునర్వ్యవస్థీకరణ చేసి దళితుల పక్షపాతిగా నిరూపించిన నేపధ్యంలో బిజెపి బలోపేతం అవుతుందేమోనన్న భయం తోఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బిజెపి ని ఒక కుట్రపూరితంగా పక్కా ప్రణాళికతో దెబ్బతీసేందుకు ఒక దళారి ఉద్యమకారుడు అయినటువంటి కారెం శివాజీ ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించి సామాజికఉద్యమ పోరాట పటిమ గలిగినటువంటి మాల మహానాడు ను పూర్తిగా స్వార్ధ రాజకీయ లబ్ది కోసం పదవులకోసం చంద్రబాబునాయుడు వద్ద మోకరిల్లేలా చేశారురాష్ట్రంలో కారెం శివాజీ మాలమహానాడు అన్ని జిల్లాల్లో కూడా మాలమహానాడు జాతీయవత గొల్ల అరుణ్కుమార్వంటి వ్యక్తుల్ని  పెట్టుకుని బిజెపిపై దుష్ప్రచారం చేసేందుకు పావులు కదుపుతూఏమైనా బీజేపీని తిడితే తెదేపా నాయకులు పప్పు చెక్క బెల్లం ప్రసాదాల పెడతారేమో పదవువులు ఇస్తారేమోనని  ఆశపడుతూ ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న టువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో గరగపర్రు ఆరిగిపల్లి నక్కలదన్నే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడు వంటి దుర్ఘటనలో దళితులపై దాడులు చేసినటువంటి తెదేపాను ఎదిరించే దమ్ము ధైర్యం లేక దళిత పులులు సింహాలు గా చెప్పుకుంటూ కారెం శివాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు జూపూడి ప్రభాకర్ తెదేపా  దళిత వ్యతిరేకి అని తెలిసి కూడా మీరు స్వార్థం కోసం బిజెపిపై దుష్ప్రచారం చేయడానికి మాల జాతిని చంద్రబాబు గారి వద్ద తాకట్టు పెట్టడం  తీవ్రంగా ఖండిస్తున్నాం మాలలపై మందకృష్ణ వంటి వారిని ఉసిగొలిపి సోదరల వలే మెలిగే మాల మాదిగల మధ్య ఓట్లు కోసం చిచ్చు పెట్టిన చంద్రబాబు గారు ఖబడ్దార్  నలుగురు  మాలలకు పదవులిచ్చి మా జాతి మీ పార్టీ లోని వారి వలే భజన చేస్తుందనుకుంటే పొరపాటే అవసరమైతే అంబేడ్కర్ వారసుడు మోడీ గారి కోసం దళిత రత్న కొర్రపాటి చెన్నకేశవులు గారి మాలల చైతన్య రథ యాత్ర చేపడతామని హెచ్చరించారు నరేంద్ర ద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలోని దేశంలోని మాలలు అభివృద్ధి పథంలో నడుస్తారు గాని మాల మహానాడు అనే బ్యానర్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికే నాయకులు మాకు అవసరంలేదు అని కూడా స్పష్టీకరణ చేస్తూ గుంటూరు జిల్లా ఆత్మగౌరవం సాక్షిగా పెద్ద గొట్టిపాడువంటి మాలలపౌరుషం సాక్షిగా కారెం శివాజీ మాల మహానాడు కు బహిరంగంగా రాజీనామా ప్రకటిస్తున్నానురాబోయే రోజుల్లోఈ రాష్ట్రంలో తెదేపా ఓడిపోవడం ఖాయం అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా కారెం  శివాజీ మాలమహానాడును తెదేపా ను చొక్కాలు పట్టుకుని నిలదీసి తరిమి తరిమి  కొట్టడం కూడా  ఖాయమని నిజంగా మాల జాతి కి ఆపద వచ్చినపుడు అవసరమైనప్పుడు మా తండ్రి దళిత రత్న కొర్రపాటి చెన్నకేశవులు పోరాట పటిమతొ ఖచ్చితంగా స్పందిస్తానని కొర్రపాటి సురేష్ MTECH (LLB )(జై చెన్నకేశవ మాలమహానాడు BJP SC మోర్చా రాష్ట్ర యువ కార్యదర్శి )తెలిపారు…జై మాల జై చెన్నకేశవ జై అంబేడ్కర్ జై జై ఇండియా.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics