NEWS

RM గారికి బస్సుల పెంపుకు వినతిపత్రం-గుంటూరు 

గుంటూరు: స్థానిక గుంటూరు జిల్లా లోని పలు ఇంజనీరింగ్ కళాశాలల వద్ద విద్యార్థులకు తగినన్ని బస్సులు లేక అనేక ఇబ్బందులకు గురి అవుతన్న సంగతి అందరికీ తేలిసింధె,అయితే ఈ విషయం పై పలువురు విద్యార్థులు మరియు విధ్యార్థి నాయకులూ Mr.పానుగంటి చైతన్య గారు,తెనాలి విద్యర్ది విభాగ అధ్యక్షుడు పృథ్వి కుమార్ రెడ్డి , గిరీష్ రెడ్డి ,  సందీప్, విహీద్, మరియు వివిద  విభాగ అధ్యక్షులు,  కలసి ప్రజా అభిప్రాయ సంతకాల సేకరణ చేసి స్థానిక గుంటూరు జిల్లాలోని బస్ స్టాండ్ నందు గల Regional Manager శ్రీ సుమంత్ అర్.ఆదోని గారికి వినతి పత్రం మర్యాద పూర్వకంగా అంధచెసి . సమస్యలను సదరు అధికారులకు విన్నవించారు. 

 https://youtu.be/5jIB-tZr3zA

.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics