NEWS

సమాజసేవలో గౌరవ డాక్టరేట్’ మరికొన్ని క్షణాలలో అందుకోనున్న శుభవేళ.

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, MBA, LLM,  మాజీ సైనికుడు, మండల పరిషత్ అభివృద్ధి అదికారి,

సమాజంలో అసమానతలు తొలగాలంటే “సంస్కరణలకు మానవీయ కోనం ఉండాలి” అని  2012 కర్ణాటక, గుల్బర్గాలో బాంసెఫ్ జాతీయ సదస్సులో అప్పటి యుపిఏ ప్రభుత్వానికి, ప్రదానమంత్రి డా. మన్మోహన్ సింగ్ గారికి గణాంకాలతో గౌరవ ప్రదంగా సూచించడం జరిగింది  సమాజహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం నేనిచ్చిన సూచన   ఆచరణ సాధ్యమని న్యూడిల్లీ, YMCA ఆడిటోరియంలో  ప్రెజంటేషన్ ఇస్తున్న సంధర్భం.. 

32 దేశాల ప్రతినిదులు కాన్వకేషన్కు  హాజరుకాగ ముఖ్య అతిదిగా శ్రీ జార్జ్ కురియన్, వైస్ ఛైర్మన్, జాతీయ మైనారిటీ కమీషన్ వారు హాజరయ్యారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

About the author

adminMDN

1 Comment

Click here to post a comment

  • Awesome article, Instantly amazed with all the useful information that is on it. Great post, just what i was looking for. I am a big believer in placing comments on weblogs to help the blog writers know that they have added something of great benefit to the world wide web!
    and i am looking forward to reading your other posts soon!

Topics