NEWS

స్వామి వివేకానంద నేషనల్ ఎక్సెలెన్స్అవార్డు అందుకున్న- కొర్రపాటి సురేష్.

మేలుకో యువతా నిర్దేశించుకొని భవిత నీ భవిత తోనే మనదేశ గమ్యం  ముడిపడే గనుక , యవకులం మేం యవకులం , ఓహో విధ్యార్థి నవు కావాలి మరో ప్రపంచ మేధావి అంటూ యువ స్ఫూర్తిని చాటే విధంగా రాసినటువంటి పాటలకు బి జె పి ఎస్ సి మోర్చా రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్ ను  స్వామి వివేకానంద జాతీయ ఎక్సలెన్స్ అవార్డు వరించింది ఈ సందర్భంగా హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగినటువంటి జాతీయ సమ్మేళనంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఇఎస్ఎస్  నారాయణ మూర్తి మరియు జీ తెలుగు ఆట చాలెంజ్ కంటెస్టెంట్ సూర్య తేజ సుభ్రాంత్ సుప్రీంకోర్ట హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తలు మరియు విశ్రాంత డి ఐ జి  ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మీ పార్వతి గారు మరియు పలువురు ప్రముఖులు చేతుల మీదుగా అందుకున్నారు  అవార్డు లందుకోవడం ప్రోత్సహించడం మరియు భాధ్యతాయుతంగా సాగాలని గుర్తు చేయడమే నన్ను వెన్నుండి ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులు గురువులు పెద్దలు మిత్రులు శ్రేయోభిలాషులకు దీనని అంకితంఇస్తున్నానని రాబోయే రోజుల్లో pay back to society  నినాదంతో నేనుసైతం ఒకే జాతి కోసం నేనుసైతం ఒకే సమాజం కోసంతో డా బి ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తి తో ముందుకు సాగుతానని స్వామి వివేకానంద గారు సూక్తులు మన దేశ యువతరానికి మార్గదర్శకం గతంలో సురేష్ వ్రాసిన అంబేడ్కరిజం పాటలు కూడా తగిన ప్రోత్సాహం లేక విడుదల కాలేక పోయాయి  భారతదేశంలో అంబేడ్కరిజం పై పాట రాసిన మొట్టమొదటి కుర్రాడు గుంటూరు జిల్లా వాసి కొర్రపాటి  సురేష్ (AP BJP- Sc yuva morcha నాయకులు).
  సురేష్ గారు వ్రాసిన పాటలోని కొన్ని పంక్తులు కింద                           

   *మేలుకో యువతా నిర్దేశించుకో నీ భవిత                                                        నీ భవిత తోనే మన దేశ గమ్యం ముడిపడె  కనుక                                                                                                                  రగిలే మరిగే రక్తం నీది                                                                      లక్ష్యసాధన తత్వం గలది                                                              అసాధ్యమైన సుసాధ్యమయమే చేయగలిగిన సాహసమే నీది                    అణు శక్తి మించి ఆలోచన నీది                                                               వెలుగు వేగ మేధస్సు గలది                                                             ఓటమినైనా ఆస్వాదించి గెలుపుగ మలచే ధైర్యమే నీది                        పట్టుదల గల వయసే నీది                                                                      పోరాట పటిమ గల యుక్తి గలది                                                        వెనకడుగే వేయక విజయ పతాకం ఎగరేసే యువశక్తే నీది.
.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss