NEWS

జయహో కన్నా లక్ష్మీ నారాయణ గారు ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపడుతున్న సంధర్భంగా సర్వమతాశీర్వదాలు.

దళిత పేద బడుగు బలహీన వర్గాల ను గౌరవించుటలో అగ్రజులు bjp రాష్ట్ర అధ్యక్షులు పదవి చేపట్టిన నాటి నుండి కూడా పేదల గొంతుకై అగ్రిగోల్డ్ బాధితులు నిరుద్యోగ యువత పేదల పక్షాన పోరాడుతున్న నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ గారి ప్రజాచైతన్య బస్సు యాత్ర సజావుగా జరగాలని హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దల చే ప్రార్థన ఆశీర్వచనాలు ఈ రోజున కన్నా గారి క్యాంపు కార్యాలయం లో ఘనంగా జరిగాయి రాష్ట్రాభివృద్దికి  ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇచ్చిన ఏమీ చేయలేదంటూ అవకాశవాద దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు గారు తెదేపా కుట్ర పూరిత వైఖరిని ప్రజాస్వామ్య  వాదులు యావత్తు ప్రజలందరూ తిప్పికొట్టి బిజెపి బస్సు యాత్ర ను ఘనంగా స్వాగతించాలని కోరుకుంటూ bjp sc st bc minority యువత రాష్ట్ర నాయకులు పిలుపు…జై కన్నా జయహో బిజెపి.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics