NEWS

అనుమతులు లేక  అక్రమంగా ఉన్న చర్చిలను వెంటనే తొలగించాలని.

 ఓబులవారిపల్లె మండలం లోని గ్రామ ప్రజలు అందరూ కలసి  ఈ రోజు మండలంలో ఉన్నటువంటి అనుమతులు లేని చర్చిలను వెంటనే తొలగించాలని “మండల తాసిల్దార్ శ్రీ వెంకట్ రెడ్డి” కి మరియు “సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్” కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఇంకొన్ని పూరిపాకల ద్వారా  చర్చలు నడుపుతున్నారు,  ఇంకొన్ని ఇల్లు బాడుగకు తీసుకొని చర్చలు నడుపుతున్నారు  ఇవన్నీ కూడా ఎవరి అనుమతులు లేక అక్రమంగా నడుస్తున్నాయి. 

అలాగే గ్రామాలలో  అన్య మత ప్రచారాలు ఎక్కువగా ఉన్నాయని, వీటి వల్ల గ్రామాలలో ద్వేషాలు వస్తున్నాయని వీరి మాయ మాటల వల్ల  హిందూ బంధువులందరూ విచ్చిన్నం అవుతున్నారని  హిందూ సంస్థల ప్రతినిధులు  అధికారులకు వివరించడం జరిగింది వెంటనే వీటిని చట్ట పరంగా అడ్డుకోవాలని కోరడం జరిగింది. వివిధ ధార్మిక హిందూ సంస్థలు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ ఐక్య వేదిక, శివ శక్తి కలిసి ఈ గ్రామ పజలకు తమ పూర్తి మద్దతు మరియు సహాయ అంధిస్థాము అన్నారు.

Please  emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics