NEWS

mla తెనాలి శ్రావణ్ కుమార్ mlc బుద్ధా వెంకన్న -చంద్రబాబు గారికి ఊడిగం చేస్తారని అందరికీ తెలుసు gvl  గారి పై . నోరుపారేసుకుంటే ఖబడ్దార్ — కొర్రపాటి సురేష్

రాజ్యసభ సభ్యులు gvl నరసింహారావు గారి  పై తెదేపా mla తెనాలి శ్రావణ్ కుమార్ చంద్రబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీలో సభాహక్కుల తీర్మానం చేయడం హేయం రాష్ట్రంలో దళితులపై తెదేపా నాయకులు దాడులు చేసినపుడు కానీ శ్రావణ్ కుమార్ గారి సొంత రాజధాని ప్రాంతం లో దళితుల భూములు pooling గి తీసుకోకుండా తెదేపా దౌర్జన్యాలు చేసి వేధింపులకు గురి చేసినపుడు కానీ sc st ల 2137 కోట్లు నిధులు దుర్వినియోగం చేసినపుడు కానీ దళితుల ప్రతినిధిగా అసెంబ్లీలో నోరుమెదపలేకపోయున దద్దమ్మ mla గా పేరుగాంచిన మీరు చంద్రబాబు గారి కోసం పెద్ద పౌరుషం పుట్టుకొచ్చింది మీ తాడికొండ రాజధాని ప్రాంతం లో capital gains కింద రైతులకు పన్ను మినహాయింపు ఇవ్వలేదా dpo  గా విధులు నిర్వహిస్తూ అకస్మాత్తుగా  రాజీనామా ఎందుకు చేశారో చెప్పాలి  చంద్రబాబు గారి భజనతో సిగ్గుమాలిన చర్యలు మానుకోకపోతే bjp  సత్తా ఏమిటో చూపుతామన్నారు  mlc బుద్ధా వెంకన్న అత్యుత్సాహ చర్యలు వ్యాఖ్యలు హాస్యాస్పదం గా ఉన్నాయి రాజకీయ పరంగా ఎదుర్కొనే దమ్ము  లేక బిజెపి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఒక రాజ్యాంగ బద్దమైన mlc పదవిలో ఉండి ఒక జాతీయ అధికార పార్టీ రాజ్యసభ సభ్యులను దేహశుద్ది చేస్తామంటూ రౌడీలను గూండాలను మైమరపించేలా వ్యాఖ్యలు యావత్తు ప్రజలు గమనిస్తున్నారని చర్యలకు ప్రతిచర్యలుంటాయని గుర్తుపెట్టుకోవాలని హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు గారు హోదా రాష్ట్రాలు బాగుపడిందేమీలేదంటూ ప్రగల్బాలు పలికిన నారా లోకేష్ గారు తెదేపా నాయకులు ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం హోదా కావలంటూ మోసపూరిత ధర్నాలతో ప్రజలను పిచ్చోళ్ళుగా చేయాలనుకోబోయేముందు అసలు పిచ్చోళ్ళెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని bjp sc morcha రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్ హెచ్చరించారు.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics