NEWS

తల్లి బిడ్డను మరిచి పోతుందా ఆంధ్ర అభివృద్ధిని బిజెపి మోడీ గారు మరిచిపోతారా బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర యువ కార్యదర్శి కొర్రపాటి సురేష్

 ప్రత్యేక  హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ తోనే రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనాలున్నాయని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోడీ గారి వద్ద రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని పట్టు పట్టిఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులువిద్యాసంస్థలు పారిశ్రామికు  రాయితీలు నిధులు కేటాయింప చేసుకొని అభివృద్ధి కి బదులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు గారు తెదేపా నాయకులురాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు అడగడానికి కూడా మొఖం చెల్లక బిజెపిపై దుష్ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తమవిగా ప్రచారం చేసుకుంటూ ఒక పక్కా ప్రణాళికతో బిజెపి ఎదుగుదలను ఈ రాష్ట్రంలో పూర్తిగా అడ్డుకుంటూప్రజాసంక్షేమం గానీ దళిత పేద బడుగు బలహీనవర్గాల అభివృద్ధి గాని పూర్తిగా గాలికి వదిలేసి ఎవరు ఏ అంశం మీద ఉద్యమించిన కూడాహోదా  అంశానికి ముడిపెడుతూ హోదా హోదా అంటూయావత్ రాష్ట్ర ప్రజలందరికనీ కూడా మోసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో అధికారిక హోదా కోల్పోవడమే కాకుండాఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతయ్యేలా చిత్తు చిత్తుగా ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాటి సురేష్ అన్నారు తెదేపా మోడీ గారు రాష్ట్రానికి ఏమీచేయలదనడం  తల్లి బిడ్డను మరిచిపోతుందా ఆంధ్ర అభివృద్ధిని బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరిచిపోతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు  రాష్ట్ర అభివృద్ధి తెదేపా సొత్తు కాదు  బిజెపి హక్కు అని కూడా గుర్తు పెట్టుకోవాలని  జాతి జాతి అంటూ పబ్బం గడుపుకుంటున్న తెదేపాకు తెలగు జాతి బిజెపి వెన్నదండుగా నిలచి తెదేపాకు తగిన గుణపాఠం చెప్పబోతోందని  కొర్రపాటి సురేష్ తెదేపా మోసపూరిత వైఖరిని తీవ్రంగా ఖండించారు ఫిబ్రవరి 10 వ తారీఖున గుంటూరు లో కన్నా లక్ష్మీ నారాయణ గారి సారధ్యంలో  నరేంద్రమోడీ గారిప్రజా చైతన్య సత్యమేవ జయతే సభను రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics