NEWS

PRC సమగ్ర పరిశీలన మరియు చర్చలు.-సచివాలయం-నమ్రత్ కుమార్.

సచివాలయం: అమరావతి,AP,: రాష్ట్ర PRC చైర్మన్ శ్రీ అశుతోష్ మిశ్రా గారి తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని జిల్లాల municipal ఎంప్లొయీస్ association అధ్యక్షులు మరియు సంబంధిత అధికారులు సమావేశం జరిగినది.

ఈ సమావేశంలో శ్రీ అశుతోష్ మిశ్రా గారు PRC పై సమీక్ష జరిపిన సదరు రెపొర్ట్ ను మీకు అంధిస్థున్నాము ,మీరు మీ మీ సవరనలను, తగు సూచనలను, అతి త్వరగా ప్రూఫ్ రీడింగ్ G.O లా తో జతపరచి అంధించాలని కోరారు. ఈ సంధర్భంగా శ్రీ నమ్రత్ కుమార్ మాట్లాడుతూ అతి త్వరలో మీరు కోరిన డేటా ను అందించటానికి మేము మీ కు అన్ని విధాలుగా సహకరిస్థాము. మీరు దయ చేసి PRC పై తగు నిర్ణయం అతి త్వరగా తెలపాలని కొరారు . మరియు గత సంవత్సరం నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చెప్పిన హామీ లు. మాకు ఇప్పటికీ స్పూర్తి నిస్థున్నాయి. 
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss